BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంబించిన ఎమ్మెల్యే, కలెక్టర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో మహారాష్ట్ర ఉత్కంఠ విజయం.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో అస్సాంపై గెలుపు 14 కళాశాలల జట్లతో మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి ఒకరేమో కెప్టెన్, మరొకరు స్టార్ బౌలర్.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి జీవిత భాగస్వాములుగా మారిన కివీస్ జోడీ ప్రేమకథ కేంద్రంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. న్యూజిలాండ్‌పై యశస్వి జైస్వాల్ విధ్వంసం.. విరాట్ కోహ్లీ భారీ రికార్డు బద్దలు పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం -6వ వార్డు కౌన్సిలర్ పూల జరీన వెల్లింగ్టన్‌లో టీమిండియా పేసర్ల అరుదైన రికార్డు.. 12 ఏళ్ల నాటి ఘనత పునరావృతం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా షేక్ బుర్హానుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక, వైస్ చైర్‌పర్సన్‌గా కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పాకిస్థాన్ చేతిలో ఓటమి.. 29 ఏళ్ల తర్వాత శ్రీలంక క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం పద్మావతి అమ్మవారికి స్ఫటిక పాత్ర వితరణ -ఐదు లక్షలు వెండి పాత్రను అందజేసిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ -అమ్మవారి సేవలో తరించిన దాత కుటుంబం...ఆలయంలో ప్రత్యేక పూజలు చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సేనా దేశాలన్నింటిలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు

897 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్

Select Suryaa Now
897 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
ముంబై, నవంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా వరుసగా భారీ లాభాలతో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, మదుపర్ల కొనుగోళ్ల మద్దతు కొనసాగడంతో సూచీలు రోజంతా ఉత్సాహంగా కదలాడాయి.

మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 897 పాయింట్లు లాభపడి 83,919 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 286 పాయింట్లు ఎగబాకి కీలకమైన 25,800 మార్కు వద్ద ముగిసింది. ప్రధాన రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించడంతో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.