BREAKING
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణంపై ప్రముఖ గాయకుడు బ్రూనో మార్స్ భావోద్వేగ పోస్ట్.. చివరి ఆలింగనం ఫోటో వైరల్ పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 15 కుటుంబాలకు చెందిన సుమారు 70 మంది చేరిక జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల చేతుల మీదుగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి వైస్ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం… నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పుస్తక పఠనంతో విజ్ఞానం, సామాజిక స్పృహ: గ్రంథాలయాల సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే నాకు ఎక్కువ గౌరవం, డబ్బు, స్టార్‌డమ్ ఇచ్చాయి: సమీరా రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ డ్రగ్స్ కేసులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడి అరెస్ట్.. సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి పేద కుటుంబానికి వడ్ల నందు ఫౌండేషన్ రూ.5 వేల ఆర్థిక సాయం: ఉపసర్పంచ్ వసంత బస్వలింగం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: భారత్ వర్సెస్ నేపాల్ మ్యాచ్.. టాస్ గెలిచిన నేపాల్, తుది జట్లు ఇవే వలస కూలీలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా షేక్ బుర్హానుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక, వైస్ చైర్‌పర్సన్‌గా కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా షేక్ బుర్హానుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక, వైస్ చైర్‌పర్సన్‌గా కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

సూర్య, నంద్యాల బ్యూరో :నంద్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బనగానపల్లె జడ్పీటీసీ సభ్యులు షేక్ బుర్హానుద్దీన్ జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా, సిరివెళ్ల జడ్పీటీసీ సభ్యులు కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్ షేక్ బుర్హానుద్దీన్, వైస్ చైర్‌పర్సన్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డితో పాటు నూతన జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యులతో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లకు మంత్రులు, జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*