BREAKING
చెకుముకి రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ ఈషా సింగ్‌తో బ్రేకప్ పుకార్లు, ఆరోపణల వేళ.. ప్రైవసీ కోరిన అవినాష్ మిశ్రా తాండూరులో డాక్టర్ సంపత్ కుమార్‌తో కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ భేటీ డైరెక్ట్ ఓటీటీలోకి నివేదా థామస్ ‘శ్రీమతి’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు చేసిన జీ5 పని కోసం శరద్ కపూర్ భావోద్వేగ అభ్యర్థన.. ఫోన్ చేసి అండగా నిలిచిన షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్‌తో భేటీకి సన్నాహాలు సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపు వాయిస్ మెసేజ్.. బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితుడి పేరుతో హెచ్చరిక, ముంబై పోలీసుల దర్యాప్తు కొండగట్టు అంజన్న సాక్షిగా.. ఎల్ నినోను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అవెంజర్స్ డూమ్స్‌డేతో ఎంసీయూలోకి రీఎంట్రీ.. విలన్ పాత్రపై రాబర్ట్ డౌనీ జూనియర్ ఆసక్తికర వ్యాఖ్యలు నూతన పాలకవర్గం కోసం కార్యాలయం ముస్తాబు రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ఎందుకు..? - దీపావళి లాభాల వాటా వెంటనే చెల్లించాలి - సీఐటీయూ డిమాండ్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణంపై ప్రముఖ గాయకుడు బ్రూనో మార్స్ భావోద్వేగ పోస్ట్.. చివరి ఆలింగనం ఫోటో వైరల్ పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి, వైస్ చైర్‌పర్సన్‌ కీర్తన ప్రమాణ స్వీకారం… నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి, వైస్ చైర్‌పర్సన్‌ కీర్తన ప్రమాణ స్వీకారం…

Select Suryaa Now
 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి, వైస్ చైర్‌పర్సన్‌ కీర్తన ప్రమాణ స్వీకారం…

నరసరావుపేట: మేజర్ న్యూస్ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా రమాదేవి, వైస్ చైర్‌పర్సన్‌గా కీర్తన ఎన్నిక య్యారు. ఈ సందర్భంగా శుక్రవారం నరసరావుపేటలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించగా రమాదేవి ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా కీర్తనను ఎంపిక చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్ రమాదేవి, వైస్ చైర్‌పర్సన్ కీర్తనలతో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ప్రమాణ స్వీకారం చేయించి, వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లకు పలువురు అభినందనలు తెలిపారు.

మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..