BREAKING
పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ మనస్తాపంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల అవగాహన సదస్సు... కాంగ్రెస్ పార్టీ ప్రచారం విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి... నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ ప్రమాద బీమా! విభిన్న సంస్కృతులను గౌరవించడం, ఆదరించడమే భారత బలం రాయదుర్గంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్, సీఐ!! ముగిసిన రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ పోటీలు - బహుమతులు అందజేసిన  "బండి" , " కవ్వంపల్లి" ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి బీహార్ ఇక వెనుకబడిన రాష్ట్రం కాదు: నితీష్ సేతుపై మాంఝీ హర్షం

నూతన పాలకవర్గం కోసం కార్యాలయం ముస్తాబు

Select Suryaa Now
నూతన పాలకవర్గం కోసం కార్యాలయం ముస్తాబు

చీరాల, మేజర్ న్యూస్ : : చీరాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో అధికారులు కార్యాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. నూతన హంగులతో ఫర్నిచర్‌తో కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 23న చైర్మన్‌గా హనీ స్పందనతో పాటు 44 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య, ఆర్డీవో నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్ హాజరుకానున్నారు. గతంలో 33వ వార్డుకు కేటాయించిన కార్యాలయంలో ఇకపై 44 మంది వార్డు కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహించనున్నారు.