BREAKING
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణంపై ప్రముఖ గాయకుడు బ్రూనో మార్స్ భావోద్వేగ పోస్ట్.. చివరి ఆలింగనం ఫోటో వైరల్ పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 15 కుటుంబాలకు చెందిన సుమారు 70 మంది చేరిక జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల చేతుల మీదుగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి వైస్ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం… నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పుస్తక పఠనంతో విజ్ఞానం, సామాజిక స్పృహ: గ్రంథాలయాల సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే నాకు ఎక్కువ గౌరవం, డబ్బు, స్టార్‌డమ్ ఇచ్చాయి: సమీరా రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ డ్రగ్స్ కేసులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడి అరెస్ట్.. సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి పేద కుటుంబానికి వడ్ల నందు ఫౌండేషన్ రూ.5 వేల ఆర్థిక సాయం: ఉపసర్పంచ్ వసంత బస్వలింగం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: భారత్ వర్సెస్ నేపాల్ మ్యాచ్.. టాస్ గెలిచిన నేపాల్, తుది జట్లు ఇవే వలస కూలీలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి

Select Suryaa Now
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద  విద్యుత్ దీపాలు అమర్చాలి

 

నర్సీపట్నం ఆర్డిఓ వీవి రమణ

రావికమతం నవంబర్ 20 మేజర్ న్యూస్ : గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలని నర్సీపట్నం ఆర్డీవో వివి రమణ  ఆదేశించారు. మండలంలో సమస్యాత్మక గ్రామమైన కిత్తంపేట, పోలింగ్ కేంద్రాన్ని తాసిల్దార్ అంబేద్కర్ ఎంపీడీవో మహేష్ లతో పాటు  శుక్రవారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన సౌకర్యాలు పై ఆరా తీశారు. మండలంలో . అన్ని పోలింగ్ బూత్ ల వద్ద. విద్యుత్ దీపాలు  అమర్చాలని, జనరేటర్లు అందుబాటులో ఉంచాలని  తాసిల్దార్ కు ఆదేశించారు. జడ్. బెన్నవరం పంచాయతీలో బెన్నవరం లో  రెండు కిత్తం పేట లో ఆరు పోలింగ్ బూతులలో పోలింగ్ కు ఏర్పాటు చేశామన్నారు. 8 పోలింగ్ బూత్ లో బ్యాలెట్ బాక్స్ లను కిత్తంపేట. యుపి స్కూలలో ఓట్ల లెక్కింపు చేస్తామన్నారు. బెన్నవరం  నుంచి బ్యాలెట్ బాక్సులు  పోలీస్ భద్రతతో కిత్తంపేటకు తీసుకురావాలని ఆదేశించారు. అలాగే చీమలపాడు పంచాయితీ  సర్పంచ్ ఎన్నికలు  అంగన్వాడి, పంచాయతీ కార్యాలయం పాఠశాల, ములకలపల్లి లో  జరుగుతున్నాయని చెప్పారు. వీటన్నిటి నుంచి బ్యాలెట్ బాక్స్ లను చీమలపాడు పోలీస్ భద్రత మధ్య తరలించి కౌంటింగ్ చేయాలని తెలిపారు. రావికమతం మండలంలో సమస్యాత్మక గ్రామాలు ఎనిమిది, రోలుగుంట మండలంలో సమస్య ఆత్మక గ్రామాల 9లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే రావికమతం మండలం  కొత్తకోట గ్రామంలో ఎక్కువ ఓటర్లు ఉన్నందున ఈ గ్రామంలో కూడా పోలీస్ బందోబస్తు తగినంత మందిని నియమించాలని కోరమన్నారు.

ఫోటో