BREAKING
సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపు వాయిస్ మెసేజ్.. బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితుడి పేరుతో హెచ్చరిక, ముంబై పోలీసుల దర్యాప్తు కొండగట్టు అంజన్న సాక్షిగా.. ఎల్ నినోను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అవెంజర్స్ డూమ్స్‌డేతో ఎంసీయూలోకి రీఎంట్రీ.. విలన్ పాత్రపై రాబర్ట్ డౌనీ జూనియర్ ఆసక్తికర వ్యాఖ్యలు చీరాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గం కోసం కార్యాలయం ముస్తాబు రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ఎందుకు..? - దీపావళి లాభాల వాటా వెంటనే చెల్లించాలి - సీఐటీయూ డిమాండ్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణంపై ప్రముఖ గాయకుడు బ్రూనో మార్స్ భావోద్వేగ పోస్ట్.. చివరి ఆలింగనం ఫోటో వైరల్ పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 15 కుటుంబాలకు చెందిన సుమారు 70 మంది చేరిక జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల చేతుల మీదుగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి వైస్ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం… నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పుస్తక పఠనంతో విజ్ఞానం, సామాజిక స్పృహ: గ్రంథాలయాల సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే నాకు ఎక్కువ గౌరవం, డబ్బు, స్టార్‌డమ్ ఇచ్చాయి: సమీరా రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ డ్రగ్స్ కేసులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడి అరెస్ట్..

డ్రగ్స్ కేసులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడి అరెస్ట్..

Select Suryaa Now
డ్రగ్స్ కేసులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడి అరెస్ట్..
హైదరాబాద్/అంబర్‌పేట, నవంబర్ 20: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనుచరుడు చిట్టబోయిన వేణుగోపాల్ యాదవ్ మాదకద్రవ్యాల (డ్రగ్స్) కేసులో పోలీసులకు చిక్కడం నగర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఈ నెల 6న అంబర్‌పేట పోలీసులు స్థానిక డెల్టా కళాశాల సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో వేణుగోపాల్ యాదవ్ పట్టుబడ్డాడు. అతడిని సోదా చేయగా 15 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వేణుగోపాల్‌తో పాటు ముఠాకు చెందిన మరో ఇద్దరు సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులను జైలుకు తరలించారు.

కాగా, నియోజకవర్గంలో డ్రగ్స్, గంజాయి ముఠాలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారని ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆయన ముఖ్య అనుచరుడే నేరుగా డ్రగ్స్‌తో పట్టుబడటంతో ఎమ్మెల్యేపై ప్రతిపక్షాల విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.