BREAKING
సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపు వాయిస్ మెసేజ్.. బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితుడి పేరుతో హెచ్చరిక, ముంబై పోలీసుల దర్యాప్తు కొండగట్టు అంజన్న సాక్షిగా.. ఎల్ నినోను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అవెంజర్స్ డూమ్స్‌డేతో ఎంసీయూలోకి రీఎంట్రీ.. విలన్ పాత్రపై రాబర్ట్ డౌనీ జూనియర్ ఆసక్తికర వ్యాఖ్యలు చీరాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గం కోసం కార్యాలయం ముస్తాబు రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ఎందుకు..? - దీపావళి లాభాల వాటా వెంటనే చెల్లించాలి - సీఐటీయూ డిమాండ్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణంపై ప్రముఖ గాయకుడు బ్రూనో మార్స్ భావోద్వేగ పోస్ట్.. చివరి ఆలింగనం ఫోటో వైరల్ పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 15 కుటుంబాలకు చెందిన సుమారు 70 మంది చేరిక జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల చేతుల మీదుగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి వైస్ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం… నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పుస్తక పఠనంతో విజ్ఞానం, సామాజిక స్పృహ: గ్రంథాలయాల సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే నాకు ఎక్కువ గౌరవం, డబ్బు, స్టార్‌డమ్ ఇచ్చాయి: సమీరా రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ డ్రగ్స్ కేసులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడి అరెస్ట్..

సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్

Select Suryaa Now
సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను  గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్


సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల మండలం రాయమాలుపురం గ్రామంలో టీడీపీ గ్రామ ఇంచార్జ్ కాశన్న 
ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ ముఖ్య నాయకుల సమావేశానికి తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి గ్రామ ప్రజలు మద్దతు తెలియజేసి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకొని గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేద్దామని  ఫిరోజ్ గారు పిలుపునిచ్చారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*