BREAKING
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణంపై ప్రముఖ గాయకుడు బ్రూనో మార్స్ భావోద్వేగ పోస్ట్.. చివరి ఆలింగనం ఫోటో వైరల్ పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 15 కుటుంబాలకు చెందిన సుమారు 70 మంది చేరిక జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల చేతుల మీదుగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి వైస్ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం… నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పుస్తక పఠనంతో విజ్ఞానం, సామాజిక స్పృహ: గ్రంథాలయాల సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే నాకు ఎక్కువ గౌరవం, డబ్బు, స్టార్‌డమ్ ఇచ్చాయి: సమీరా రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ డ్రగ్స్ కేసులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడి అరెస్ట్.. సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి పేద కుటుంబానికి వడ్ల నందు ఫౌండేషన్ రూ.5 వేల ఆర్థిక సాయం: ఉపసర్పంచ్ వసంత బస్వలింగం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: భారత్ వర్సెస్ నేపాల్ మ్యాచ్.. టాస్ గెలిచిన నేపాల్, తుది జట్లు ఇవే వలస కూలీలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం -6వ వార్డు కౌన్సిలర్ పూల జరీన

Select Suryaa Now
పారిశుద్ధ్య కార్మికులకు ఘన  సన్మానం -6వ వార్డు కౌన్సిలర్ పూల జరీన

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్ పూల జరీన తన కుమార్తె పుట్టినరోజు మరియు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా 6వ వార్డు, 3వ వార్డుకు చెందిన పారిశుద్ధ్య కార్మికులను తన నివాసానికి గౌరవపూర్వకంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా వారికి ఫ్రూట్స్ మరియు స్వీట్స్ పంపిణీ చేశారు. SDPI పార్టీ నంద్యాల అసెంబ్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ కరీముల్లా మాట్లాడుతూ
ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే విధులకు హాజరై వార్డులను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. చలి, వాన, ఎండలను సైతం లెక్కచేయకుండా తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టి ప్రజల ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం కోసం సేవలందిస్తున్న కార్మికులను గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారి సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SDPI పార్టీ 6వ వార్డు నాయకులు షేక్షావలి, అసెంబ్లీ ట్రెజరర్ వి. హనీఫ్, పారిశుద్ధ్య కార్మికుల మేస్త్రి రమణ, 6వ వార్డు మరియు 3వ వార్డుకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*