వలస కూలీలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సూర్య, సిర్పూర్ (టి): కూలీ పనులకు ఇతర రాష్ట్రాల్లో నుండి వచ్చిన వలస కూలీలు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు.వారి కుటుంబ పరిస్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడు తు ఒకప్పుడు కూలీ కోసం మనం ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళ్లం… నేడు కూలీ పని కోసం ఇతర ప్రాంతాల నుంచి మన సిర్పూర్ కు వస్తున్నారు అని అన్నారు.
సిర్పూర్ టీ లో కూలీ పనుల కోసం వచ్చిన కార్మికు, ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నరు.ఒకప్పుడు ఉపాధి కోసం వలస వెళ్లిన మన ప్రాంతం… నేడు ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం నిజంగా గర్వకారణం అని అన్నారు.