BREAKING
పద్మావతి అమ్మవారికి స్ఫటిక పాత్ర వితరణ -ఐదు లక్షలు వెండి పాత్రను అందజేసిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ -అమ్మవారి సేవలో తరించిన దాత కుటుంబం...ఆలయంలో ప్రత్యేక పూజలు చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సేనా దేశాలన్నింటిలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు గ్రామంలో షెడ్ నిర్మించాలని మాజీ ఎమ్మెల్యేకు వినతి నికోల్స్ అజేయ 175తో కివీస్ 368.. యశస్వి, రాహుల్ జోరుతో టీమిండియా దీటైన బదులు జిల్లాను అందరి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తా... జడ్పీ చైర్ పర్సన్ గొల్లపల్లి అమూల్య..... భారీ వాహనాల రాకపోకలతో ప్రజలకు ఇబ్బందులు - ప్రమాదాలకు తావులేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలి సేవకుడిగా ఆదరించండి.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవినీతి, లంచాలకు తావులేని పాలన అందిస్తా తోపుడు బండ్లకు మార్కెట్ సుంకం రద్దు చేస్తా.. ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో సర్పంచ్ అభ్యర్థి రమేష్ హామీ 897 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దక్షిణాఫ్రికా.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే? రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు – ఐటీడీఏ పీఓ మంద మకరందు ఒకే రోజు థియేటర్లలో రెండు సినిమాలు.. చైతన్య జొన్నలగడ్డ డబుల్ సందడి స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త మైలురాయి.. హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు మండల అభివృద్ధికి సహకరించాలి: జడ్పిటిసి బొర్రా అనిత బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి - కొండిల్ల శ్రీనివాస్

హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు

Select Suryaa Now
హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు

సూర్య మంచిర్యాల :టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.మంచిర్యాల జిల్లాలో మిగిలిన యూనిట్లలోనూ త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంఘటిత శక్తితో మంచిర్యాల జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు,ఉపాధ్యక్షుడు నరేందర్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్,కార్యదర్శి అజయ్,మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్,పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.