BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంబించిన ఎమ్మెల్యే, కలెక్టర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో మహారాష్ట్ర ఉత్కంఠ విజయం.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో అస్సాంపై గెలుపు 14 కళాశాలల జట్లతో మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి ఒకరేమో కెప్టెన్, మరొకరు స్టార్ బౌలర్.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి జీవిత భాగస్వాములుగా మారిన కివీస్ జోడీ ప్రేమకథ కేంద్రంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. న్యూజిలాండ్‌పై యశస్వి జైస్వాల్ విధ్వంసం.. విరాట్ కోహ్లీ భారీ రికార్డు బద్దలు పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం -6వ వార్డు కౌన్సిలర్ పూల జరీన వెల్లింగ్టన్‌లో టీమిండియా పేసర్ల అరుదైన రికార్డు.. 12 ఏళ్ల నాటి ఘనత పునరావృతం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా షేక్ బుర్హానుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక, వైస్ చైర్‌పర్సన్‌గా కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పాకిస్థాన్ చేతిలో ఓటమి.. 29 ఏళ్ల తర్వాత శ్రీలంక క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం పద్మావతి అమ్మవారికి స్ఫటిక పాత్ర వితరణ -ఐదు లక్షలు వెండి పాత్రను అందజేసిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ -అమ్మవారి సేవలో తరించిన దాత కుటుంబం...ఆలయంలో ప్రత్యేక పూజలు చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సేనా దేశాలన్నింటిలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు

గ్రామంలో షెడ్ నిర్మించాలని మాజీ ఎమ్మెల్యేకు వినతి

Select Suryaa Now
గ్రామంలో షెడ్ నిర్మించాలని మాజీ ఎమ్మెల్యేకు వినతి
సూర్య జైనూర్ : మండలం భూసిమెట్ట ముక్కెరగూడ గ్రామంలో కమ్యూనిటీ షెడ్ అవసరాల నిమిత్తం షెడ్ నిర్మించేలా చొరవ చూపాలని కోరుతూ గ్రామస్థులు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సిక్కు ని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తూ.. గ్రామంలో సరైన షెడ్ లేకపోవడం వల్ల వర్షాకాలం, ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ప్రభుత్వంతో మాట్లాడి, సంబంధిత అధికారుల ద్వారా గ్రామానికి శాశ్వత షెడ్ మంజూరయ్యేలా కృషి చేయాలని కోరారు.దీనిపై సానుకూలంగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. గ్రామస్థుల సమస్య న్యాయమైనదని, ఈ విషయాన్ని ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి షెడ్ నిర్మాణం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామపటేల్ ఆత్రం మన్కుశవ్.సిపిరవ్ కట్టి రావు, భాపూరవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు.పాల్గొన్నారు.