BREAKING
చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం

జడ్పిటిసి ఎంపిక ఉత్కంఠ కు తెర.

Select Suryaa Now
జడ్పిటిసి ఎంపిక ఉత్కంఠ కు తెర.

కొత్తూరు అక్టోబర్ 27(మేజర్ న్యూస్) కొత్తూరు జడ్పిటిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు లోతుగెడ్డ వర ప్రసాదరావు సతీమణి లోతుగెడ్డ శ్రీదేవి ని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. జడ్పిటిసి బిఫారాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తన క్యాంపు కార్యాలయం లో శ్రీదేవి తరపున ఆమె భర్త ప్రసాదరావు 
కు అందజేశారు. మరోవర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు జడ్పిటిసి కోసం   , తీవ్ర ప్రయత్నాలు చేశారు.చివరికి జడ్పిటిసి బి ఫారం శ్రీదేవికి దక్కింది.