BREAKING
భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత సాధన అద్వితీయమైన శక్తి ఈజిప్ట్‌లో గ్యాస్ ఇందన ప్రారంభించిన షెల్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి, మెదక్ జట్లు ఛాంపియన్లు వైభవంగా ఛత్ పూజ వేడుకలు.. ప్రకృతి ఆరాధనతో మార్మోగుతున్న నదీ తీరాలు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన సుడా మాజీ చైర్మన్  తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి 101 జంటలతో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం యువతకు ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

Select Suryaa Now
గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

నరసరావుపేట: మున్సిపల్ ఎన్నికల నామినే షన్ల నేపథ్యంలో పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు శనివారం ఉదయం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల చర్యలు ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన వారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకు నేందుకు 300 మంది రౌడీలు, గూండాలను రంగంలోకి దించారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు. చైర్మన్‌ అభ్యర్థితో పాటు 48 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎంపీ ఇచ్చిన హామీకి కట్టుబడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు వేయించేలా చూడాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా నామినేషన్లు దాఖలు చేయాలని పిలుపుని చ్చారు.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..