BREAKING
ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు వెల్లి విరిసిన ఆత్మీయత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. మొదటి వారంలో 52 కోట్లు రాబట్టిన ‘వాన్’ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు. క్యూట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘లిటిల్ థామస్’ ట్రైలర్.. ఆకట్టుకుంటున్న గుల్షన్ దేవయ్య, రసికా దుగల్ నటన

గణేష్ ఉత్సవ పూజలో టిడిపినేత బోయళ్ల నారాయణరెడ్డి:

Select Suryaa Now
గణేష్ ఉత్సవ పూజలో టిడిపినేత బోయళ్ల నారాయణరెడ్డి:

సిఎస్ పురం,మేజర్ న్యూస్: మండలకేంద్రమైన సిఎస్ పురం పట్టణంలో డిజిపేట రహదారి పడమర బజార్ నందు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద గురువారం టిడిపినేత,సొసైటీ మాజీచైర్మన్ బోయళ్ల నారాయణరెడ్డి పలువురు నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా బోయళ్ల,నాయకులు ప్రత్యేక పూజలుచేసి తీర్థప్రసాదాలు  స్వీకరించారు. అనంతరం గణేష్ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద  వితరణ కార్యక్రమాన్ని నారాయణరెడ్డి, పలువురు ప్రారంభించి భక్తులకు భోజన వితరణ చేశారు.ఈకార్యక్రమంలో బోయళ్ల నారాయణరెడ్డి,నాయకులు,గణేష్ కమిటీ ప్రతినిధులు, స్థానికులు అభిమానులు పాల్గొన్నారు