BREAKING
కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించారంటూ ఆరోపణ.. వడ్డీ రాక.. అసలులో కోతలంటూ బాధితుడి ఆవేదన 29న ఎస్ఐఓ బహిరంగ సభ' ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా మాయన్ చాప్టర్ 1: కరుత్తచ్చన్ నేపథ్యంలో కొత్త ప్రపంచం.. జితిన్ కె జోస్ ఆసక్తికర విషయాలు! మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే సామాజిక సమస్యలపై అవగాహన సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని సినీ కార్మిక సంఘాల డిమాండ్! పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్ అన్నమయ్య జిల్లాలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు : ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి సాయి సన్నిధిలో కోటి దీపోత్సవం. యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం గోవా చలనచిత్రోత్సవంలో అమల పాల్ ‘హాఫ్’ సందడి.. ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు! 8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం

గాంధీజీ, శాస్త్రిల ఆశయ సాధనకు పునరంకితం కావాలి : మంత్రి సత్యకుమార్ యాదవ్

Select Suryaa Now
గాంధీజీ, శాస్త్రిల ఆశయ సాధనకు పునరంకితం కావాలి  : మంత్రి సత్యకుమార్ యాదవ్

 

ధర్మవరం రూరల్ అక్టోబర్ 2 మేజర్ న్యూస్ 

మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ధర్మవరంలోని గాంధీ సర్కిల్ వద్ద వారి చిత్రపటాలు, విగ్రహాలకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సత్యం, అహింస, సేవా మార్గంలో నడుస్తూ పరిసరాలను శుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దడమే బాపూజీకి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.