BREAKING
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి

ఏల్చూరులో రూ.35.78 కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.

Select Suryaa Now
ఏల్చూరులో రూ.35.78 కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.

అద్దంకి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సంతమాగులూరు మండలం, ఏల్చూరులో రూ.35.78 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి గృహ వినియోగదారులు, రైతులు మరియు పరిశ్రమలకు లో ఓల్టేజీ సమస్యలు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి, వినియోగదారులపై కరెంట్ ఛార్జీల భారం పెరగకుండా చర్యలు చేపడుతూ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు.