BREAKING
బ్రిటన్ మార్కెట్లలో బోవాజ్ వీన్‌స్టెయిన్ వ్యూహం.. ఆక్టివిస్ట్ పెట్టుబడులపై కొత్త చర్చ టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త సారథ్యం అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. జె.ఎస్.పి.ఎస్. ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డా. చినుకని శివ ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజీ సర్పంచ్ రత్నయ్య నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం *విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన* ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందాలి -భక్తి, ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది -అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఏఐ మోడళ్లతో మార్కెట్ల మిస్టరీని ఎందుకు ఛేదించడం లేదు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు రామచంద్రాపురం డివిజన్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణకు సిద్ధం బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

దుబాయ్ వేదికగా పెట్టుబడుల వేట..

Select Suryaa Now
దుబాయ్ వేదికగా పెట్టుబడుల వేట..


పారిశ్రామికవేత్తలతో ఎం.వి.ఆర్ భేటీ
దుబాయ్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఎం వి ఆర్  వ్యాపార సమావేశం
అనకాపల్లి ప్రతినిధి, నవంబర్ 28, మేజర్ న్యూస్:
ప్రముఖ నాయకులు  ముత్యాల వెంకటేశ్వరరావు  తన దుబాయ్ పర్యటనలో భాగంగా పలువురు అంతర్జాతీయ వ్యాపార, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు.
​ఈ భేటీలో ప్రధానంగా వ్యాపార అభివృద్ధి, పారిశ్రామిక రంగంలో ఉన్న నూతన అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్తు పెట్టుబడులు మరియు పారిశ్రామిక విస్తరణకు సంబంధించిన పలు అంశాలను పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార సంబంధాలను బలోపేతం చేస్తూ, స్థానిక ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్న ఆయన కృషి పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.