BREAKING
వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణది కీలక పాత్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఆసియా క్రీడల ప్రారంభోత్సవం వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలందించిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న భారత్‌కు బిజీ షెడ్యూల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి.... పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి....

Select Suryaa Now
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి....

 ఎం.ఆర్.ఇ.ఎస్ ప్రెసిడెంట్/చర్మ కళా కార్మికుల సంఘ అధ్యక్షులు సవరపు రామారావు.

ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్రకు వినతిపత్రం అందించిన దళిత సంఘ నాయకులు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర.


సీతానగరం సెప్టెంబర్ 19  మేజర్ న్యూస్.. పార్వతిపురం మన్యం జిల్లాల్లో ఎస్సీ. ఎస్టి కులస్తులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం. స్థల సేకరణ కు ఎమ్మెల్యే బోనేల విజయ్  కృషి చేయాలని జిల్లా మహాత్మా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్/చర్మ కళా కార్మికుల సంఘ జిల్లా అధ్యక్షులు సవరపు రామారావు కోరారు. ఈ మేరకు ఆయన దళిత సంఘ నాయకులతో కలిసి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రన్ కలిసి వినతి పత్రం అందించారు . ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కులస్తులు సమిష్ట సమస్యలపై చర్చించుకున్నందుకు సరేనా ప్రదేశం లేదని అలాగే దేశ నాయకులు జన్మదినం. ఏవైనా సమావేశాలు నిర్వహించేందుకు అద్దె భవనాలు కళ్యాణ మండపాలు తీసుకోవడానికి ఆర్థిక సోమత దళితులకు లేదని అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ప్రభుత్వం ద్వారా  స్థలాలతో పాటు పక్కాభవనాలు ఉన్నాయని. ఎస్టీ ఎస్టీ కులస్తులకు సామాజిక భావన నిర్మాణం కి ఎక్కడ స్థలం కూడా ఇవ్వలేదని పార్వతిపురం నియోజవర్గం  ఎమ్మెల్యే విజయచంద్ర పై ఆయన సమర్థవంతంగా చేయగలరని నమ్మకం మాకు ఉందని ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు స్థలం ఏర్పాటు చేసి పక్క భవనాన్ని నిర్మాణానికి చర్యలు చేపట్టాలని  కోరారు అనంతరం ఎమ్మెల్యే స్పందిస్తూ అవకాశం మేరకు సాధ్యమంతమైన త్వరలో ఎస్టి ఎస్సి కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు సవరపు నాని. సురగాల స్వర్ణకుమారి. సురగాల రమేష్ . బొండపల్లి రాజారావు. బి .రమేష్. జొన్నాడ దాసుతో పాటు తదితరులు పాల్గొన్నారు.