BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

బి.కొత్తకోట ఎంపీపీగా వెంకటరమణారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి యువనేత టి.సుదర్శన్ రెడ్డి

Select Suryaa Now
బి.కొత్తకోట ఎంపీపీగా వెంకటరమణారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి యువనేత టి.సుదర్శన్ రెడ్డి

మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోట మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపిపి)గా తెలుగుదేశం పార్టీ నుండి వెంకటరమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి ఆయనకు డిక్లరేషన్ పత్రాన్ని అందజేసిన అనంతరం ప్రమాణం చేశారు.ఈ నేపథ్యంలో తెలుగు యువత రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు టి.సుదర్శన్ రెడ్డి ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని,ఇందుకు వెంకటరమణారెడ్డికి ఎంపీపీ పదవి లభించడమే నిదర్శనమన్నారు.తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ జి.శంకర్ యాదవ్ సహకారంతో బి.కొత్తకోట మండలాన్ని ఆయన అభివృద్ధి పథంలో నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల తరహాలోనే త్వరలో జరుగబోవు సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అన్నిచోట్ల విజయం సాధించాలని ఆకాంక్షించారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్