BREAKING
శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ సర్పంచ్ వెంకోబరావును సన్మానించిన బ్రాహ్మణ సంఘం పాల్ టెక్నిక్ కాలేజీలో అసాంఘిక కార్యకలాపాలు! దుబాయ్‌లో భారతీయ శాస్త్రీయ, జానపద కళల వైభవం నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాయతీ అభివృద్ధికే ఐక్యత రాగం మోడల్ పంచాయతీగా మారుస్తా బైరి నాగలక్ష్మి పార్థివదేహానికి బిజెపి యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి నివాళులు నిబంధనలకు విరుద్ధంగా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక* *అర్హులైన క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్* భూ భారతి రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి.కలెక్టర్ కె. హైమావతి ఆదేశం విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథం, సృజనాత్మకతను వెలికితీసేలా జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన – 2026 దీక్షా దివస్‌కు తరలిన గులాబీ దళం వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు!

బైరి నాగలక్ష్మి పార్థివదేహానికి బిజెపి యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి నివాళులు

Select Suryaa Now
బైరి నాగలక్ష్మి పార్థివదేహానికి బిజెపి యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి నివాళులు

బైరి నాగలక్ష్మి పార్థివదేహానికి యువ నాయకులు గంగులఫణి  కృష్ణారెడ్డి నివాళులు 

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;అహోబిలం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలో కోలుకోలేక మృతి చెందిన బైరి నాగలక్ష్మి పార్థివదేహానికి బిజెపి యువ నాయకులు గంగులఫణి కృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఆదివారం అహోబిలంలోని నాగలక్ష్మి స్వగృహానికి చేరుకున్న ఆయన, మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

శ్రీనివాసా ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా