BREAKING
పట్టణ అభివృద్ధికి వంకాయ గుర్తుపై ఓటెయ్యండి.. వాణి సాయి ప్రసాద్‌కు మద్దతుగా యువత భారీ ర్యాలీ... అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.. వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రస్థాయి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా నాడు ఉపాధ్యాయుల గౌరవం కోసం గళ మెత్తిన నాయకులు. నేడు తోటి ఉపాధ్యాయుడిని అవమానంపై మౌనం ఎందుకు. ప్రణాళికాబద్ధంగా చదివితే టెట్‌లో విజయం తథ్యం బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం 17వ వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించండి.. శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ....* 100వ వారం వేడుకల్లో భాగంగా సైకిల్ ర్యాలీ సర్పంచ్ వెంకోబరావును సన్మానించిన బ్రాహ్మణ సంఘం పాల్ టెక్నిక్ కాలేజీలో అసాంఘిక కార్యకలాపాలు! దుబాయ్‌లో భారతీయ శాస్త్రీయ, జానపద కళల వైభవం

సర్పంచ్ వెంకోబరావును సన్మానించిన బ్రాహ్మణ సంఘం

Select Suryaa Now
సర్పంచ్ వెంకోబరావును సన్మానించిన బ్రాహ్మణ సంఘం

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; నంద్యాల  జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు రాష్ట్రీయ బ్రాహ్మణ ఐక్యత ఆధ్వర్యంలొ ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం నర్సాపురం గ్రామం నుండి స్వతంత్ర అభ్యర్ధి గ పోటీచేసి అత్యదిక మెజారిటీతొ సర్పంచ్‌ గా గొలుపొందిన  కరణం వెంకోబారావును సన్మానించారు. ఈ సందర్భంగా రాయలసీమ కన్వీనర్‌ నగరడొణ సుధీర్‌ మాట్లాడుతూరాజకీయాలలొ బ్రాహ్మణులకు కూడ అన్ని పార్టిలు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసారు. డబ్బు,పలుకుబడి,వెన్నుపొటులతొ నడుస్తైన్న నేటి రాజకీయాలలొ చాలా సాదారణ వ్యక్తి అందులొను బ్రాహ్మణుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడం యావత్‌ బ్రాహ్మణ సమాజానికి గర్వకారణం అన్నారు. బ్రాహ్మణులంటె గుడిలొ పూజారులు అని  కాకుండ రాజకీయాలలొను రానించవచ్చు అని కరణం వెంకొబ రావు  నిరూపించారు.
ఈ కార్యక్రమములొ కార్యక్రమం లో 43 వార్డు టీడీపీ ఇంచార్జ్ మారుతి ప్రసాద్, బాలమురళి కృష్ణ, చెంచయ్య, రాజశేఖర్, ఆదినారాయణ,శాంతి స్వరూప్‌,ప్రశాంతి, స్వర్ణలత, మంజుల,కళ్యా కళ్యాణి,కిషోర్,శర్మ, మల్లిక,పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా