BREAKING
చిట్టమూరు సర్పంచ్ అభ్యర్థిగా గణపర్తి సుశీలమ్మ నామినేషన్ దాఖలు సుశీలమ్మకు మద్దతుగా నామినేషన్ పత్రాలు అందజేసిన జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్యరెడ్డి కంబదూర్ మండలం ఎంపీపీగా తిమ్మక్క, వైస్ఎం పీపీగా గొల్ల దేవేంద్ర ఎంపిక ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి!* *నందిగాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 14 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం* నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. బద్వేలు మండల ఎంపీపీగా మడితాటి అపూర్వ ఏకగ్రీవ ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఘనంగా సీనియర్ రాజకీయ నాయకులు జాపాల సుధాకర్ జన్మదిన వేడుకలు శ్రీ శుక్రవారం దేవి జగదాంబ మాత వార్షికోత్సవలు - ఈ నెల 19 నుండి 21వరకు మూడు రోజుల పాటు జాతర వేడుకలు భూ అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్

బద్వేలు మండల ఎంపీపీగా మడితాటి అపూర్వ ఏకగ్రీవ ఎన్నిక, ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
బద్వేలు మండల ఎంపీపీగా మడితాటి అపూర్వ  ఏకగ్రీవ ఎన్నిక, ప్రమాణ స్వీకారం

బద్వేల్ మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేలు మండలం ఎంపీపీగా మడితాటి అపూర్వ ఏకగ్రీవంగా అనుకున్నట్లు సమ్మతి అధికారులు ప్రకటించారు. అనంతరం అధికారులు ఆమె ను ఎంపీపీగా  ప్రమాణ స్వీకారం చేయించారు. తమ నాయకురాలును ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో టిడిపి నాయకులు , ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా  సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అపూర్వ మాట్లాడుతూ బద్వేల్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని తెలిపారు.
రిపోర్టర్... సి రవికుమార్ బద్వేల్  ఇంచార్జి ...కడప జిల్లా