BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

బాల్య వివాహాలు మాతా శిశు మరణాలకు దారి తీయవచ్చు

Select Suryaa Now
బాల్య వివాహాలు  మాతా శిశు మరణాలకు దారి తీయవచ్చు

 

సిడిపిఓ మంగతాయారు


రావికమతం నవంబర్ 28 మేజర్ న్యూస్ : బాల్య వివాహాలు  మాతా శిశు మరణాలకు దారి తీయవచ్చు అని రావికమతం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ మంగతాయారు ఆందోళన వ్యక్తం చేశారు.  బాల్య వివాహాల రహిత ఆంధ్ర రాష్ట్రంగా  తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల వలన జరిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహముతో గర్భం దాల్చిన బాలికకు రక్తహీనతకు గురయ్య అవకాశం ఉందన్నారు. గర్భం దాల్చితే తక్కువ బరువుతో బిడ్డలు పుట్టి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందని తెలిపారు. చిన్న వయసులోనే వివాహం అవ్వడం వలన అత్తవారింట్లో  ఒత్తిడి పెరిగి డిప్రెషన్ కు లోనయ్యే  ప్రమాదం ఉందన్నారు. ఈ కారణంగా  18 ఏళ్ల ఆడపిల్లకు, 21 సంవత్సరాలు  నిండిన పురుషులు మాత్రమే వివాహానికి అర్హులని తెలిపారు. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన  కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. అంతకుముందు బాల్య వివాహాలపై  అవగాహనకు వివిధ గ్రామాల్లో ర్యాలీలు  నిర్వహించారు