BREAKING
అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో

బాగుపడే ప్రతి రోడ్డు దర్శి పట్టణ ప్రగతికి ఒక తోడు.

Select Suryaa Now
బాగుపడే ప్రతి రోడ్డు దర్శి పట్టణ ప్రగతికి ఒక తోడు.

మెరుగైన రహదారులు ఆధునిక నగరానికి మూలాధారాలు.

58 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

సూర్య న్యూస్ దర్శి. 

బాగుపడే ప్రతి రోడ్డు దరిశి పట్టణ ప్రగతికి ఒక తోడని మెరుగైన రహదారులు ఆధునిక నగరానికి మూలాధారాలుగా చెప్తాయని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి పట్టణం 6వ వార్డులో రు. 47 లక్షల రూపాయలు అదేవిధంగా ఒకటో వార్డులో 11 లక్షల రూపాయలతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ బిపిఎస్ గ్రాండ్ నిధులతో సిసి రోడ్లు నిర్మాణానికి డాక్టర్ లక్ష్మి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం లో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, కౌన్సిలర్ నక్క రంగా - చంద్ర, దిరిశాల రామకృష్ణ నేలకుర్తి మాల్యాద్రి, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.