BREAKING
పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ మనస్తాపంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల అవగాహన సదస్సు... కాంగ్రెస్ పార్టీ ప్రచారం విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి... నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ ప్రమాద బీమా! విభిన్న సంస్కృతులను గౌరవించడం, ఆదరించడమే భారత బలం రాయదుర్గంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్, సీఐ!! ముగిసిన రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ పోటీలు - బహుమతులు అందజేసిన  "బండి" , " కవ్వంపల్లి" ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి బీహార్ ఇక వెనుకబడిన రాష్ట్రం కాదు: నితీష్ సేతుపై మాంఝీ హర్షం

బాడంగి జడ్పీటీసీగా కండి ప్రతిమ ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
బాడంగి జడ్పీటీసీగా కండి ప్రతిమ ప్రమాణ స్వీకారం

బాడంగి, నవంబరు 20 (మేజర్ న్యూస్): బాడంగి జడ్పీటీసీ సభ్యురాలిగా కూటమి అభ్యర్థి కండి ప్రతిమ శుక్రవారం విజయనగరం జిల్లా పరిషత్‌లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీవీఎస్‌కే రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు   ఆశీస్సులతో పాటు బాడంగి మండల టీడీపీమండల అధ్యక్షులు తెంటు రవిబాబు నాయకులు, కార్యకర్తలు, ప్రజల ఆదరాభిమానాలతో ఈ విజయం సాధించినట్లు ఆమె తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలందరికీ కండి ప్రతిమ రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.