BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

అవయవదానానికి సమ్మతించిన టీడీపీ నేత మాధవరావు

Select Suryaa Now
అవయవదానానికి సమ్మతించిన టీడీపీ నేత మాధవరావు

 

జంగారెడ్డిగూడెం- సూర్య న్యూస్ మండల టీడీపీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు సంపూర్ణ అవయవదానానికి సమ్మతి తెలిపారని కాపు సంక్షేమ సంఘం కె-9 అధ్యక్షుడు శీలం కృష్ణంరాజు తెలిపారు. ఆదివారం విజయవాడలోని మ్యాంగో హోటల్‌లో నిర్వహించిన అవయవదాన కార్యక్రమంలో మాధవరావు అంగీకార పత్రంపై సంతకం చేసినట్లు వెల్లడించారు.వేగవరం గ్రామానికి చెందిన మాధవరావు సేవాభావంతో తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని కృష్ణంరాజు పేర్కొన్నారు. అవయవదానం ద్వారా మరొకరికి ప్రాణదానం చేయవచ్చని, మాధవరావు నిర్ణయం మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మాధవరావును కె-9 కమిటీ సభ్యులు అభినందించారు. ప్రజలు అవయవదానంపై అవగాహన పెంచుకుని ఈ మహత్తర సేవకు ముందుకు రావాలని కృష్ణంరాజు పిలుపునిచ్చారు.

 రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,