BREAKING
ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీలు ట్రెజరీ ఉద్యోగి. హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన....సర్పంచ్ పెద్దకొండూరులో ఉచిత వైద్య శిబిరం అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రీకొడుకులపై దాడి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల భూ పరిరక్షణకు భారీ ర్యాలీ* జెడ్ కొత్తపల్లి సమీపంలో ఆటో బోల్తా 9 మందికి గాయాలు జిల్లా ఆసుపత్రి మార్చురీ అపరిశుభ్రతపై ప్రభుత్వ విప్ బీర్ల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

Select Suryaa Now
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

అమరావతి:నేడు (నవంబర్ 13) తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.

రెండో విడత ఎన్నికలకు నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నవంబర్ 29న పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనూ పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

ఇక మూడో విడత ఎన్నికలకు నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయిలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో ఆశావహులు, రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలోని పల్లెల్లో రాజకీయ సందడి మరింత పెరగనుంది.