BREAKING
జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్‌. కృష్ణయ్య కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన

అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రీకొడుకులపై దాడి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

Select Suryaa Now
అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రీకొడుకులపై దాడి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

బల్లికురవ మేజర్ న్యూస్ 

అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరినందుకు ఓ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అప్పు తీసుకున్నవారు తండ్రీకొడుకులపై దాడికి పాల్పడిన ఘటన బల్లికురవ మండలంలోని కొండాయపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన తన్నీరు కోటేశ్వరరావు, ఆయన కుమారుడు విజయ గోపికృష్ణ గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదం చోటుచేసుకుంది. దీంతో అప్పు తీసుకున్న కుటుంబానికి చెందిన వారు తండ్రీకొడుకులపై దాడి చేసినట్లు సమాచారం.

ఈ దాడిలో తన్నీరు కోటేశ్వరరావు, విజయ గోపికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రస్తుతం అక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకు దాడికి పాల్పడటంపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

నరేంద్ర కొణిదెన బల్లికురవ సూర్య రిపోర్టర్