BREAKING
పంచాయితీ ఎన్నికల్లో నిజాయితీని గెలిపించండి శర్వాణిలో ఘనంగా బాలల దినోత్సవం... అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్ రామాయణ బాక్సాఫీస్ జోరు.. తొమ్మిదో రోజు రూ.600 కోట్ల క్లబ్‌లోకి రణబీర్ కపూర్, యశ్ చిత్రం! వైభవంగా వీరన్న స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు కూకట్‌పల్లి – మూసాపేట ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు!మాజీ మంత్రి హరీష్ రావు, మాధవరం కృష్ణారావు నేటి నుండి కోటిదీపోత్సవం నగరంలోని ఎన్ టీ ఆర్ స్టేడియం వేదికగా ... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సైలాడ సతీష్ ఎన్నికల ప్రచారం. జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్‌. కృష్ణయ్య కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ

వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది

Select Suryaa Now
వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు!  ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది

 

పాములపాడు: సూర్య న్యూస్ మండల పరిధిలోని వేంపెంట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎనిమిది కుటుంబాలకు చెందిన దాదాపు 30 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అల్లూరు గ్రామంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించారు.

వేంపెంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సింగపూర్ టేకు నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తిరుపాల్ నాయక్, రఘునాయక్, రెడ్డి నాయక్, నాగసాం నాయక్, బాలాజీ నాయక్, నాగేశ్వరరావు నాయక్, చిరంజీవి నాయక్, జనార్ధన్ నాయక్, మల్లికార్జున నాయక్ తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, ఈశ్వర్, ప్రసాదు, ప్రసన్న, భాస్కర్, లెనిన్ బాబు, రాముడు, సత్యరాజు, వెంకట నాయుడు, మల్లేష్ నాయుడు, జనసేన శేషు, బోనాల భాస్కర్, లక్ష్మీ నాయక్, హేమారెడ్డి, శ్యామ్ రాజు, యువరాజు, కొట్టాల శ్రీనివాసులు, వెంకటాద్రి, స్వామ్ అన్నా తదితర నాయకులు పాల్గొన్నారు.