BREAKING
పుస్తెలతాడు చోరీ. కాలు గాయంతో ఇబ్బందులు.. అవకాశాల కోసం వేడుకుంటున్న జోష్ నటుడు శరద్ కపూర్! మునిసిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: కూన రవికుమార్ రామాయణ షూటింగ్‌లో లారా దత్తాకు వింత అనుభవం.. ఇరుక్కుపోయిన బ్రాస్‌లెట్‌ను కట్ చేసిన సిబ్బంది! బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది: మంత్రి అచ్చెన్నాయుడు భారీ పారితోషికం ఇచ్చినా ఆఫర్లు వద్దంటున్నా.. డబ్బుతో పనిలేదన్న పంకజ్ త్రిపాఠి! పంచాయితీ ఎన్నికల్లో నిజాయితీని గెలిపించండి శర్వాణిలో ఘనంగా బాలల దినోత్సవం... అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్ రామాయణ బాక్సాఫీస్ జోరు.. తొమ్మిదో రోజు రూ.600 కోట్ల క్లబ్‌లోకి రణబీర్ కపూర్, యశ్ చిత్రం! వైభవంగా వీరన్న స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు కూకట్‌పల్లి – మూసాపేట ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు!మాజీ మంత్రి హరీష్ రావు, మాధవరం కృష్ణారావు నేటి నుండి కోటిదీపోత్సవం నగరంలోని ఎన్ టీ ఆర్ స్టేడియం వేదికగా ... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సైలాడ సతీష్ ఎన్నికల ప్రచారం. జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు

అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్

Select Suryaa Now
అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;
ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని శనివారం కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం సీఈఓ మాధవన్, ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, ఆర్ ఐ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా