BREAKING
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. నాటు కోళ్ల పెంపకంతో రైతులకు సిరుల పంట! పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తమ అభిప్రాయాలు తెలిపాలి దండుగోపాలపురం పంచాయతీ ఎన్నికలు: నిజాయితీకి పట్టం కట్టాలి.. యువతకు గ్రామాభివృద్ధిలో అవకాశం కల్పించాలి! అమ్మానాన్నలకు వృద్ధాశ్రమాలే దిక్కవుతున్నాయా? పోరుమామిళ్లవైసీపీలో మొదలైన వర్గ పోరు పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ ను ప్రకటించిన నల్లేరు విశ్వనాథరెడ్డి స్వదేశీ నీటి శిక్షణకు ర్యాన్ రేనాల్డ్స్, బ్లేక్ లైవ్లీ భారీ విరాళం.. 5 లక్షల డాలర్ల సాయం! మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ రెంజల్ లో దొంగల బీభత్సం... 20 తులాల బంగారం చోరీ తొమ్మిది రోజుల్లోనే రూ.1100 కోట్ల మార్కు.. బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న రామాయణ! తెలంగాణ గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్ పుస్తెలతాడు చోరీ. కాలు గాయంతో ఇబ్బందులు.. అవకాశాల కోసం వేడుకుంటున్న జోష్ నటుడు శరద్ కపూర్! మునిసిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: కూన రవికుమార్ రామాయణ షూటింగ్‌లో లారా దత్తాకు వింత అనుభవం.. ఇరుక్కుపోయిన బ్రాస్‌లెట్‌ను కట్ చేసిన సిబ్బంది! బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది: మంత్రి అచ్చెన్నాయుడు

పుస్తెలతాడు చోరీ.

Select Suryaa Now
పుస్తెలతాడు చోరీ.

మెలియాపుట్టి మేజర్ న్యూస్:

 షాపుల వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు నటించి మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును ఇద్దరు దుండగులు అపహరించిన ఘటన మెలియాపుట్టి మండలంలోని డేగలపోలూరు గ్రామం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శనాపతి శ్రీదేవి (50) ఇంటి వద్ద ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల్లో ఒకరు షాపు వద్దకు వెళ్లి వాటర్‌ బాటిల్‌, మిక్సర్‌ ప్యాకెట్‌, సేగోడీలు కావాలని అడిగాడు. వాటిని ఇచ్చేందుకు ఆమె వెనక్కి తిరిగిన సమయంలో మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. అనంతరం మరో వ్యక్తితో కలిసి బైక్‌పై టెక్కలి వైపు వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మెలియాపుట్టి ఎస్సై మహమ్మద్‌ అమీర్‌ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.