BREAKING
పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ హార్ముజ్ జలసంధి సమీపంలో మైన్లను ఢీకొన్న చమురు ట్యాంకర్లు.. అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ ఎమ్మెల్యేకు వినతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. నాటు కోళ్ల పెంపకంతో రైతులకు సిరుల పంట! పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తమ అభిప్రాయాలు తెలిపాలి దండుగోపాలపురం పంచాయతీ ఎన్నికలు: నిజాయితీకి పట్టం కట్టాలి.. యువతకు గ్రామాభివృద్ధిలో అవకాశం కల్పించాలి! అమ్మానాన్నలకు వృద్ధాశ్రమాలే దిక్కవుతున్నాయా? పోరుమామిళ్లవైసీపీలో మొదలైన వర్గ పోరు పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ ను ప్రకటించిన నల్లేరు విశ్వనాథరెడ్డి స్వదేశీ నీటి శిక్షణకు ర్యాన్ రేనాల్డ్స్, బ్లేక్ లైవ్లీ భారీ విరాళం.. 5 లక్షల డాలర్ల సాయం! మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ రెంజల్ లో దొంగల బీభత్సం... 20 తులాల బంగారం చోరీ తొమ్మిది రోజుల్లోనే రూ.1100 కోట్ల మార్కు.. బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న రామాయణ! తెలంగాణ గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్ పుస్తెలతాడు చోరీ. కాలు గాయంతో ఇబ్బందులు.. అవకాశాల కోసం వేడుకుంటున్న జోష్ నటుడు శరద్ కపూర్!

పోరుమామిళ్లవైసీపీలో మొదలైన వర్గ పోరు పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ ను ప్రకటించిన నల్లేరు విశ్వనాథరెడ్డి

Select Suryaa Now
పోరుమామిళ్లవైసీపీలో మొదలైన వర్గ పోరు  పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ ను ప్రకటించిన నల్లేరు విశ్వనాథరెడ్డి

పోరుమామిళ్ల మేజర్ న్యూస్
బద్వేల్ నియోజకవర్గo పోరుమామిళ్ల టౌన్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ సునిహ పేరును బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఇప్పటికీలోని పోరుమామిళ్ల టౌన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షయాను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డిప్రకటించారు. ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గానికి  గోవిందరెడ్డి ,విశ్వనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున  తమ తమ అభ్యర్థులు ప్రకటించడంతో పోరుమామిళ్లలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వైసిపి
అందిస్తానం ఎవరి వైపు ముగ్గు వేచి చూడాలి..
రిపోర్టర్.. సి.రవికుమార్ బద్వేల్ ఇంచార్జ్ కడప జిల్లా