BREAKING
టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. డయాబెటిస్‌పై అలర్ట్‌! చిన్న రియాక్టర్లతో ప్రైవేటు అణువిద్యుత్‌ నవంబర్ 18న ఆర్జిత సేవ కోటా విడుదల నగరపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కు సర్వం సిద్ధం... అర్హులైన పేదలకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ* *పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం* ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే : ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి వెల్దుర్తిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఛైర్మన్ పర్యటన 10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు. కార్తీకమాసం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి నేరుగా ఇంటికే అయ్యప్ప ప్రసాదం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై.. ₹4 కోట్ల ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ గూటికి హర్షల్ పటేల్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం పాకిస్థాన్‌కు ఉల్వా షాక్.. అండర్-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకున్న భారత్

మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

Select Suryaa Now
మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

 

సంస్థాన్ నారాయణపురం : మండలంలోని  జనగాం గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రామంలో పర్యటిస్తూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామ ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కత్తుల ఉదయ, నషా ముక్త్ విద్యాలయ కోఆర్డినేటర్ హనీఫ్ అహ్మద్, గ్రామ సర్పంచ్ లోడే రఘు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.