BREAKING
పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ హార్ముజ్ జలసంధి సమీపంలో మైన్లను ఢీకొన్న చమురు ట్యాంకర్లు.. అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ ఎమ్మెల్యేకు వినతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. నాటు కోళ్ల పెంపకంతో రైతులకు సిరుల పంట! పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తమ అభిప్రాయాలు తెలిపాలి దండుగోపాలపురం పంచాయతీ ఎన్నికలు: నిజాయితీకి పట్టం కట్టాలి.. యువతకు గ్రామాభివృద్ధిలో అవకాశం కల్పించాలి! అమ్మానాన్నలకు వృద్ధాశ్రమాలే దిక్కవుతున్నాయా? పోరుమామిళ్లవైసీపీలో మొదలైన వర్గ పోరు పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ ను ప్రకటించిన నల్లేరు విశ్వనాథరెడ్డి స్వదేశీ నీటి శిక్షణకు ర్యాన్ రేనాల్డ్స్, బ్లేక్ లైవ్లీ భారీ విరాళం.. 5 లక్షల డాలర్ల సాయం! మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ రెంజల్ లో దొంగల బీభత్సం... 20 తులాల బంగారం చోరీ తొమ్మిది రోజుల్లోనే రూ.1100 కోట్ల మార్కు.. బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న రామాయణ! తెలంగాణ గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్ పుస్తెలతాడు చోరీ. కాలు గాయంతో ఇబ్బందులు.. అవకాశాల కోసం వేడుకుంటున్న జోష్ నటుడు శరద్ కపూర్!

రెంజల్ లో దొంగల బీభత్సం... 20 తులాల బంగారం చోరీ

Select Suryaa Now
రెంజల్ లో దొంగల బీభత్సం... 20 తులాల బంగారం చోరీ

సూర్య రెంజల్   : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం రెంజల్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రానికి చెందిన ఆకుల మోహన్ గృహంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు ఇంటి యజమాని సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. బీరువాలోని 20 తులాల బంగారం 22 వేల రూపాయల నగదు తో పాటు పావు కలో వెండి దొంగతనానికి గురైనట్లు తెలిపారు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం తో తనిఖీలను నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.