BREAKING
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలపై ఆరోపణల విచారణకు ఐసీసీ స్వస్తి: అంతర్జాతీయ న్యాయ వర్గాల్లో చర్చ తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసిన 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆటోనగర్ చల్ల న్యూ ఓర్లీన్స్‌లో క్రూయిజ్ బోట్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్: 32 మందికి గాయాలు పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ హార్ముజ్ జలసంధి సమీపంలో మైన్లను ఢీకొన్న చమురు ట్యాంకర్లు.. అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ ఎమ్మెల్యేకు వినతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. నాటు కోళ్ల పెంపకంతో రైతులకు సిరుల పంట! పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తమ అభిప్రాయాలు తెలిపాలి దండుగోపాలపురం పంచాయతీ ఎన్నికలు: నిజాయితీకి పట్టం కట్టాలి.. యువతకు గ్రామాభివృద్ధిలో అవకాశం కల్పించాలి! అమ్మానాన్నలకు వృద్ధాశ్రమాలే దిక్కవుతున్నాయా? పోరుమామిళ్లవైసీపీలో మొదలైన వర్గ పోరు పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ ను ప్రకటించిన నల్లేరు విశ్వనాథరెడ్డి స్వదేశీ నీటి శిక్షణకు ర్యాన్ రేనాల్డ్స్, బ్లేక్ లైవ్లీ భారీ విరాళం.. 5 లక్షల డాలర్ల సాయం! మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ రెంజల్ లో దొంగల బీభత్సం... 20 తులాల బంగారం చోరీ తొమ్మిది రోజుల్లోనే రూ.1100 కోట్ల మార్కు.. బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న రామాయణ!

పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ

Select Suryaa Now
పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ

పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ

సూర్య, జన్నారం : 

జన్నారం మండలంలోని పొనకల్ ప్రాథమిక పాఠశాలలో  పాఠశాల విద్యార్థులతో కలిసి ఘనంగా బాలల గ్రామ సభను పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ అధ్యక్షతన జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ విద్యార్థుల హక్కులు, బాధ్యతలు, వారి ఆరోగ్య అలవాట్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వము అందిస్తున్న ప్రాధాన్యత అంశాలను వివరిస్తూ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. అంతేకాకుండా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ.ఐ కంప్యూటర్ ల్యాబును రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎన్. విజయకుమార్, చైర్ పర్సన్ మూల రేణుక, పాఠశాల ఉపాధ్యాయులు కే.రాజేశం, కే.శ్రీకాంత్, బిల్ కలెక్టర్ అనిల్, వార్డు సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.