తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసిన 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆటోనగర్ చల్ల
తిరుపతి, రెవెన్యూ, మేజర్ న్యూస్.
తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డినీ శనివారం మర్యాదపూర్వకంగా కలిసిన 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆటోనగర్ చల్ల
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో 3వ డివిజన్ కూటమి బలపరిచిన తెదేపా నుండి ఘన విజయం సాధించిన కార్పొరేటర్ జయలక్ష్మి తరపున, ఆమె భర్త మరియు ప్రముఖ నాయకులు ఆటోనగర్ చల్ల ఈరోజు తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి