BREAKING
సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యేకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల వినతి. : మురసు తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ. ఒకే వేదికపై డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్: రేజర్‌పే రూ. 6,000 కోట్ల ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. వెల్దుర్తి పట్టణంలో ఆంజనేయ స్వాములకు భిక్ష ఏర్పాటు నర్సాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం... ఉక్రెయిన్‌కు తగ్గిపోతున్న ప్రత్యామ్నాయాలు... వాణిజ్య అంతరాయాలపై ఆగ్నేయాసియా నేతల కీలక సమావేశం.. వాఖాన్ కారిడార్ వాణిజ్య కలలకు బీజింగ్ బ్రేక్ ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలపై ఆరోపణల విచారణకు ఐసీసీ స్వస్తి: అంతర్జాతీయ న్యాయ వర్గాల్లో చర్చ తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసిన 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆటోనగర్ చల్ల న్యూ ఓర్లీన్స్‌లో క్రూయిజ్ బోట్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్: 32 మందికి గాయాలు పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ

నర్సాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం...

Select Suryaa Now
నర్సాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం...  ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం...

నర్సాపూర్ ; రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషాద ఘటన నర్సాపూర్  పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది  వివరాలకు వెళ్తే మెద జిల్లా కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తహే ర్ సాహెబ్ శుక్రవారం నర్సాపూర్  సంగారెడ్డి మార్గంలో గల క్లాసిక్ గార్డెన్ లో జరిగిన విందుకు తన కుమారుడుతో కలిసి హాజరయ్యారు విందు ముగించుకొని బైకుపై తిరిగి మెదక్ వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు వారి బైక్లను బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తహేర్ సాహెబ్ అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి వెల్లడించారు వీరితో పాటు  అదే రూట్ లో బైక్ పైన వెళ్తున్న
రాoచంద్రాపూర్ గ్రామానికి చెందిన,  చిగురు ప్రతిప్   27.తలారి నవీన్  28.
లకు  తీవ్ర గాయాలు కాగా. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సూరారం లోని నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించారు.