BREAKING
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలపై ఆరోపణల విచారణకు ఐసీసీ స్వస్తి: అంతర్జాతీయ న్యాయ వర్గాల్లో చర్చ తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసిన 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆటోనగర్ చల్ల న్యూ ఓర్లీన్స్‌లో క్రూయిజ్ బోట్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్: 32 మందికి గాయాలు పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ హార్ముజ్ జలసంధి సమీపంలో మైన్లను ఢీకొన్న చమురు ట్యాంకర్లు.. అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ ఎమ్మెల్యేకు వినతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. నాటు కోళ్ల పెంపకంతో రైతులకు సిరుల పంట! పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తమ అభిప్రాయాలు తెలిపాలి దండుగోపాలపురం పంచాయతీ ఎన్నికలు: నిజాయితీకి పట్టం కట్టాలి.. యువతకు గ్రామాభివృద్ధిలో అవకాశం కల్పించాలి! అమ్మానాన్నలకు వృద్ధాశ్రమాలే దిక్కవుతున్నాయా? పోరుమామిళ్లవైసీపీలో మొదలైన వర్గ పోరు పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ ను ప్రకటించిన నల్లేరు విశ్వనాథరెడ్డి స్వదేశీ నీటి శిక్షణకు ర్యాన్ రేనాల్డ్స్, బ్లేక్ లైవ్లీ భారీ విరాళం.. 5 లక్షల డాలర్ల సాయం! మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ రెంజల్ లో దొంగల బీభత్సం... 20 తులాల బంగారం చోరీ తొమ్మిది రోజుల్లోనే రూ.1100 కోట్ల మార్కు.. బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న రామాయణ!

అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ ఎమ్మెల్యేకు వినతి

Select Suryaa Now
అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ ఎమ్మెల్యేకు వినతి

సూర్య జగిత్యాల ప్రతినిధి:రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో అంగన్వాడి భవనం,  గోదాం నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఆలూరు గ్రామ సర్పంచ్ స్వామి కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మెన్ రాజిరెడ్డి,  సర్పంచ్ రామస్వామి, శేఖర్
తదితరులు పాల్గొన్నారు.