andhrapradesh
మునిసిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: కూన రవికుమార్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కూన రవికుమార్ శనివారం పిలుపు నిచ్చారు.