కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్
బద్వేల్ మేజర్ న్యూస్ ..కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగావైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోతుగంటి ఖలీల్ బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జి, ఎమ్మెల్సీ శ్రీ డీసీ గోవిందరెడ్డి,స్థానిక సంస్థల ఎన్నికల రథసారథి, యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి , నియోజ కవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి , పార్టీ రాష్ట్ర రైతు విభాగం జనరల్ జాయింట్ సెక్రటరీ పంగా గురు విరెడ్డి , గోడి మోహన్ రెడ్డి గ్రామ పంచాయ తీ నాయకులతో కలిసి ఏకగ్రీవంగా ఎంపిక చేసి అభ్యర్థిగా ప్రక టించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నా యకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పోతుగంటి ఖలీల్ విజయా నికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు..
రిపోర్టర్ రవికుమార్ బద్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్