BREAKING
జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్‌. కృష్ణయ్య కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన

నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు

Select Suryaa Now
నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు

సూర్ కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని కోర్టు భవనానికి సుమారు 40 మీటర్ల దూరంలో నూతనంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్మాణానికి సంబంధించి అనుమతులు, భద్రతా నిబంధనలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుట్ల పట్టణ ప్రజల తరఫున జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కోర్టుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, సాక్షులు, ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని, ఇలాంటి కీలకమైన ప్రదేశానికి సమీపంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం వల్ల అగ్నిప్రమాదాల నివారణ, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
పెట్రోలియం నిబంధనలు–2002, భద్రతా ప్రమాణాల ప్రకారం పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు పొందారా లేదా పరిశీలించాలని కోరారు.