BREAKING
కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్ ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం… ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫ్యామిలీ వీక్.. కంటెస్టెంట్లపై హైపర్ ఆది పంచ్‌లు, కౌంటర్లు డ్రైనేజీ కాలువలో యువకుడి డెడ్బాడీ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం పేదలకు అందుబాటులో తేవడమే మా లక్ష్యం. 18 నుండి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఇందుకూరుపేటలో ఖాళీ అవుతున్న వైసీపీ.. టీడీపీలోకి 300 మందికి పైగా చేరిక పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు రామ్ చరణ్ సినిమాలో అవకాశం.. ఆ కారణంతోనే తిరస్కరించానన్న బండి సరోజ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి. 20 రోజుల తర్వాత స్వగ్రామానికి గంగాధర్ మృతదేహం - నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు కార్తీక ఆదివారం.. భీమేశ్వరాలయంలో భక్తుల సందడి సుడిగాలి సుధీర్‌తో పెళ్లి పుకార్లపై అషు రెడ్డి స్పందన.. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ వ్యాఖ్యలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సాల్వీడ్ విద్యార్థిని లావణ్య ఎంపిక

ఐదు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ

Select Suryaa Now
ఐదు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ

కలిగిరి, మేజర్ న్యూస్ :   కలిగిరి మండలంలోని ఐదు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం కొనసాగింది. సిద్దనకొండూరు, నాగసముద్రం, క్రాకుటూరు, ఎరుకలరెడ్డిపాలెం, పోలంపాడు పంచాయతీల పరిధిలో సర్పంచ్ అభ్యర్థుల నుంచి 6 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 12 నామినేషన్లు స్వీకరించినట్లు ఎంపీడీవో  కె. ప్రత్యూష తెలిపారు.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు అవసరమైన సూచనలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.