BREAKING
భక్తి పారవశ్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర -- సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. -- భక్తి పాటలకు యువత నృత్యాలు.. -- బతుకమ్మలతో పండుగ శోభ అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం!

ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు

Select Suryaa Now
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు

  కుక్కునూర్. మేజర్ న్యూస్ : మండల పరిధిలోని  వేలేరు అమరవరం గ్రామాల్లో వైసిపి కార్యకర్తలకు  ఆ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్ ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రతి వైసిపి కార్యకర్తకు ఐడి కార్డులు ఉండాలని ఉద్దేశంతో మన మండలానికి సుమారు 1000 మంది కార్యకర్తలకు ఐడి కార్డులు పంపడం జరిగిందని వాటిని గత రెండు రోజుల నుండి కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ  మాజీ సర్పంచ్ వేల్పుల శ్రీనివాసరావు   నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు