BREAKING
బాధితుడికి,మాజీ కార్పొరేటర్ మురుగేష్ పరామర్శ రూ 5000 ఆర్థిక సహాయం అందజేత రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.. నషాముక్త్‌ భారత్‌ పాదయాత్రకు బీజేపీ నాయకుల సంఘీభావం జాతీయ దగ్గు దినోత్సవ ప్రచారం ద్వారా గిన్నిస్ రికార్డు బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2027 పర్యాటక గమ్యస్థానంగా భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూటమి అభ్యర్థులను గెలిపించండి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా.. డీఎస్పీ దైవప్రసాద్. మంత్రి కిషన్ రెడ్డి  పాదయాత్రకు తరలి వెళ్లిన  బీజేపీ నాయకులు 27 న ముట్టడికి మద్దతు తెలిపిన మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్స్ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ప్యాపిలి కూటమి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు దళితవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం భూదాన భూములకు వారసులు భూమిలేని నిరుపేదలు మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా సిద్ధిపేటలో ఘనంగా ఆర్థిక అక్షరాస్యత – ఆర్థిక సమ్మిళిత అవగాహన శిబిరం..

ఐదేళ్ల సేవలకు మాజీ ఎంపీపీ గంగసాని లక్ష్మికి ఘన సన్మానం

Select Suryaa Now
ఐదేళ్ల సేవలకు మాజీ ఎంపీపీ గంగసాని లక్ష్మికి ఘన సన్మానం

పామూరు, మేజర్ న్యూస్ : పామూరు మండల మాజీ ఎంపీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్‌ ప్రెసిడెంట్‌ గంగసాని లక్ష్మి ఐదేళ్లపాటు ఎంపీపీగా అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సన్మానించారు. బెంగుళూరులోని వారి నివాసంలో నిర్వహించిన  కార్యక్రమంలో లక్ష్మితో పాటు ఆమె భర్త పామూరు మండల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్‌రెడ్డిని సత్కరించారు. ఎంపీపీగా తన పదవీకాలంలో మండల అభివృద్ధికి కృషి చేసిన లక్ష్మి సేవలను పార్టీ నాయకులు కొనియాడారు. ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని ఇటీవల పదవీ విరమణ చేసిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పామూరు మండల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు షేక్‌ ఖాజావళీ, షేక్‌ మునాఫ్‌, అంజిరెడ్డి, షబ్బీర్‌, షేక్‌ నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.