BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

అభివృద్ధి దిశగా పలాస మున్సిపాలిటీ.

Select Suryaa Now
అభివృద్ధి దిశగా పలాస మున్సిపాలిటీ.

 

పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధే లక్ష్యం.

మున్సిపల్ చైర్‌పర్సన్ గంగాభవాని.

పలాస, నవంబర్ 28,మేజర్ న్యూస్.

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ వజ్జ గంగాభవాని అన్నారు.శనివారం 12వ వార్డు శ్రీనివాస్ నగర్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.2.00 లక్షల అంచనా వ్యయంతో 130 మీటర్ల పొడవు గల సీసీ కాలువ నిర్మాణ పనులకు చైర్‌పర్సన్ వజ్జ భవాని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేస్తూ మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని అన్నారు. దీనికి కౌన్సిలర్లు, అధికారులు సహకరించాలని ఆమె కోరారు.కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావు,12వ వార్డు కౌన్సిలర్ ఎస్. ప్రదీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సత్యనారాయణ,మాజీ కౌన్సిలర్ డిక్కల ఆనంద్ తోపాటు వార్డు పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.