BREAKING
కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్ ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం… ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫ్యామిలీ వీక్.. కంటెస్టెంట్లపై హైపర్ ఆది పంచ్‌లు, కౌంటర్లు డ్రైనేజీ కాలువలో యువకుడి డెడ్బాడీ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం పేదలకు అందుబాటులో తేవడమే మా లక్ష్యం. 18 నుండి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఇందుకూరుపేటలో ఖాళీ అవుతున్న వైసీపీ.. టీడీపీలోకి 300 మందికి పైగా చేరిక పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు రామ్ చరణ్ సినిమాలో అవకాశం.. ఆ కారణంతోనే తిరస్కరించానన్న బండి సరోజ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి. 20 రోజుల తర్వాత స్వగ్రామానికి గంగాధర్ మృతదేహం - నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు కార్తీక ఆదివారం.. భీమేశ్వరాలయంలో భక్తుల సందడి సుడిగాలి సుధీర్‌తో పెళ్లి పుకార్లపై అషు రెడ్డి స్పందన.. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ వ్యాఖ్యలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సాల్వీడ్ విద్యార్థిని లావణ్య ఎంపిక

ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యం - యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి

Select Suryaa Now
ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యం - యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో అన్ని వర్గాల ప్రజలు తమను ఆదరించి ఆశీర్వదించి కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన తమ తల్లి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా కు విజయం చేకూర్చడం సంతోషదాయకమని ఆమె కుమారుడు యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. విజయం చేకూర్చేందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు. తమన ఆహ్వానించి తెలుగుదేశంలో రప్పించి మున్సిపాలిటీ చైర్మన్ గా పోటీ చేసే అవకాశం కల్పించిన ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు. తమ విజయానికి సహకరించిన కూటమి నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడంతో పాటు వారికి సేవలు అందించే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని, విజయం సాధించామని, ఇక ఆత్మకూరు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా భావించి కుల మతాలు, పార్టీలకతీతంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ప్రజలకు సేవలు అందించడం ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం తన లక్ష్యంగా భావించి అందుకు కృషి చేస్తామని తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు.