ఆర్ణబ్ తుఫాన్ కారణంగా అభ్యర్ధుల ప్రచానికి ఇబ్బందులు
సీతంపేట అక్టోబర్ 28మేజర్ న్యూస్
అర్ణబ్ తుఫాన్ కారణంగా ఎంపీటీసీ, జెడ్ పీటీసీఅభ్యర్థులు ప్రచారానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మంగళవారం, బుధవారం రెండు రోజులుగా ఎడతెరిపిగా వర్షం కురుస్తుంది 16ఎంపీటీసీ ల సెగ్మెంట్లు, జెడ్ పీటీసీ అభ్యర్ధిగా ప్రచారం చేయాల్సింది అసలే ఏజెన్సీ ఆపై ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ప్రచారానికి ఎక్కువ సమయం లేదు ఎలాగైనా ప్రచారం చేయాలని అభ్యర్ధులు ఆగ మౌతున్నారు.ఇదిలా ఉండగా గాలి వానలకు కొన్ని చెట్లు కూలి పోయాయి. అధికారులు చెట్టు కొమ్మలు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు.బుడగరాయి రోడ్లో చెట్టుకులిపోతే అధికారులు అధికారులు చెట్టు కొమ్మలు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు