5, 24 వార్డులలో పూజల్లో పాల్గొన్న వలవల బాబ్జి
తాడేపల్లిగూడెం, సూర్య న్యూస్; తాడేపల్లిగూడెం పట్టణంలోని 5వ, 24వ వార్డుల్లో ఉన్న అమ్మవారి ఆలయాలను సందర్శించి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఈ కార్యక్రమంలో ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, గురుజు సూరిబాబు, దొడ్ల బాలాజీ, ముప్పిడి రమేష్, లింగంపల్లి స్వాతి, గంధం గిరి, కేఎస్ఎన్ రాజు గారితో పాటు వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్: శ్రీనివాస్, తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా,