BREAKING
సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ. మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు

34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ...

Select Suryaa Now
34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి...  మాజీ ఎంపీ చింతా అనురాధ...

 అమలాపురం మేజర్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనలు హైకోర్టు తీర్పుతో ప్రశ్నార్థకంగా మారాయని మాజీ ఎంపీ చింతా అనురాధ విమర్శించారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలంటే న్యాయస్థానాల్లో నిలిచే విధంగా అవసరమైన డేటా, చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు... రిజర్వేషన్ల పేరుతో రాజకీయ ప్రచారం చేయడం కాకుండా, బీసీలకు చట్టబద్ధమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నారు... 34 శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారు? స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారు? అనే ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని చింతా అనురాధ కోరారు.