BREAKING
నో ఆక్షన్ ప్రాజెక్ట్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి భయపడిన సన్నీ డియోల్.. 'ఇక్కా' వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్! ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద 'ఉడ్తా తీర్' హవా.. తొలి వారంలో రూ.30 కోట్ల క్లబ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా! 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ --- కమిషనర్ నందన్ కన్నెపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓగా క్రాంతి కుమార్ బద్రీనాథ్‌ నుంచి వస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం.. జోషీమఠ్‌ సమీపంలో 6 మంది దుర్మరణం నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ ORR పై రోడ్డు ప్రమాదం - మహిళ మృతి, ఒకరికి తీవ్ర గాయాలు అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు ప్రజా ప్రభుత్వానికి నీతులు చెప్పే అర్హత బీఆర్ఎస్‌కు లేదు టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

26, 27వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తితో కలిసి ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
26, 27వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తితో కలిసి ఇంటింటి ప్రచారం

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 26, 27వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తితో కలిసి 26వ వార్డు అభ్యర్థి జె. శ్రీనివాసులు, 27వ వార్డు అభ్యర్థి వి. గిరిబాబు వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. 26వ వార్డులో జె. శ్రీనివాసులుకు ఒక ఓటు, 27వ వార్డులో వి. గిరిబాబుకు ఒక ఓటుతో పాటు చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తికి మరో ఓటు వేసి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ముగ్గురు అభ్యర్థులకు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్